Saturday, 31 October 2020

టిటిడి చేసే చారిటి సంస్థల లిస్ట్


మహా' వరదలు: షిర్డీ సంస్థానం సాయం రూ.10 కోట్లు

ప్రభుత్వానికి రూ.500 కోట్లు ఇచ్చిన షిర్డీ ఆలయ ట్రస్ట్
02-12-2018 19:33

ముంబై: మహారాష్ట్రలోని ప్రవర నదిపై ఉన్న నీల్‌వాండే డ్యామ్‌ కాలువల నిర్మాణం కోసం షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాలువల నిర్మాణం వల్ల అహ్మద్‌నగర్ జిల్లాతోపాటు నాసిక్‌ సిన్నార్‌లోని సంగమ్‌నెర్, అకోలె, రహత, రాహురి, కోపర్గో తహశీల్‌లలోని 182 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
 
ఆర్థిక సాయంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గోదావరి-మరాఠ్వాడా ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు సాయి ట్రస్ట్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పిన ఆయన వడ్డీ మాత్రం వసూలు చేయబోమన్నారు. అయితే, ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. సామాజిక కార్యక్రమాల కోసం డబ్బులు వెచ్చించడం ఆలయ ట్రస్ట్‌కు కొత్త కాదని, అయితే, నీల్‌వాండే డ్యామ్ కోసం ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇదే తొలిసారిని, ఇది చాలా అరుదైన ఘటన అని ఆయన వివరించారు.
 
రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు మాట్లాడుతూ నీల్‌వాండే డ్యామ్‌లో నీటి నిల్వ ప్రారంభమైందని, అయితే, వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాల్వలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.350 కోట్లతో కాకడి గ్రామంలో నిర్మించిన విమానాశ్రయం కోసం షిర్డీ టెంపుల్ ట్రస్ట్ గతంలో మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీకి రూ. 50 కోట్లు అందించింది.

460 కోట్ల టిటిడి నిధులతో గరుడ వారధి నిర్మాణం


తిరుపతి నగర చరిత్రలోనే భారీ ప్రాజెక్టుగా ఎలివేటెడ్‌ స్మార్ట్‌ కారిడార్‌ (గరుడ వారధి) పట్టాలెక్కింది. ఈ ప్రాజెక్టును 2021 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. గడువు లోగా పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. రూ.684 కోట్ల అంచనాల వ్యయంతో ఈ ఏడాది మార్చి 5వ తేదీన ప్రారంభం అయిన ఈ ప్రాజెక్టు పనులు ఆది నుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం గరుడ వారధి పనులు జరుగుతున్న రోడ్డు పూర్తిగా టీటీడీ పరిధి కావడంతో 67 శాతం నిధులను ఖర్చు చేసేందుకు టీటీడీ ముందుకొచ్చింది. మిగిలిన 33 శాతం నిధులను స్మార్ట్‌ సిటీ సమకూరుస్తోంది.

https://www.google.com/amp/s/m.sakshi.com/amp/news/andhra-pradesh/tirupati-garuda-flyover-construction-works-are-going-fast-1233453

టిటిడి నిధులు పేద ప్రజలకు ఖరు పెట్టవని. ఇదొక అసత్య ఆరోపణ టిటిడి చేసే చారిటి సంస్థల లిస్ట్ ఇస్తున్నాను


Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled 


Sri Venkateswara Poor Home
Sri Venkateswara Bala Mandir 

Sri Venkateswara Institute of Medical Sciences
Sri Venkateswara School for the Deaf
Sri Venkateswara Training Centre for the Handicapped
Conservation of Water and Forests - Haritha Project 

http://www.tirumala.org/SocialActivities.aspx


Education 

Sri Venkateswara Vedic University, Tirumala
Sri Venkateswara Arts College,Tirupati
Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture, Tirupati
Sri Venkateswara College of Music and Dance, Tirupati
Sri Venkateswara Ayurvedic College, Tirupati
Sri Venkateswara Yoga Institute, Tirupati...
Sri Venkateswara Polytechnic for the Physically Challenged (SVPPC), Tirupati
Sri Padmavati Women's Polytechnic College, Tirupati
Sri Venkateswara College, New Delhi

Hospitals 

TTD acts as a major stake holder in the following hospitals[10]
Sri Venkateswara Ramnarain Ruia Government General Hospital
Sri Venkateswara Institute of Medical Sciences
Government Maternity Hospital, Tirupati

https://en.wikipedia.org/wiki/Tirumala_Tirupati_Devasthanams


1. Speech by PM-Sri Atal Behari Vajpayee 19th Jan 2001-Hospital Inauguration

https://www.youtube.com/watch?v=I4nXbOjZ0VQ

2. On the morning of 22 November 1991, Mr. P. V. Narasimha Rao, the then Prime Minister of India, approached Bhagavan with folded palms and offered Him his pranams. The two walked on the red carpet to the massive and exquisitely carved door at the entrance to the central hall of the building. The Prime Minister cut the ribbon and entered the hall. There, under the grand multi-colored dome, Bhagavan introduced him to the doctors and others who were there to receive him.

https://www.youtube.com/watch?v=peXX3H0Lr8c


3. Prime Minister Narendra Modi at Sri Sathya Sai Sanjeevani International Centre for Child Heart Care & Research in Palwal, Haryana via video conference : 27.11.2016

https://www.youtube.com/watch?v=0bnXR9byFkk

Sachin Tendulkar's visit to Sri Sathya Sai Sanjeevani International Center for Child Heart Care and Research, Palwal, Haryana on August 3, 2017

https://www.youtube.com/watch?v=bqgU_M6z0II

4. Raipur: Sri Sathya Sai Sanjeevani Hospital provides free of cost treatment for Heart Patients

Mr. C Sreenivas

C Sreenivas, M Com M Phil has been associated with Bhagawan Sri Sathya Sai Baba and His various Service Projects in Healthcare, Education, Drinking Water Supply and Rural Service Initiatives for over 40 years. A selfless worker he has built and run several Institutions of Service most notably in recent years the Sri Sathya Sai Sanjeevani Hospitals – Centres for Child Heart Care, wherein all services are provided Totally Free of Cost to all. His Late Mother Dr C Rajeshwari was instrumental in founding the first General Hospital of Sri Sathya Sai Health & Education Trust. He is presently the Chairman of the Trust.

https://www.youtube.com/watch?v=v8lX717wZUI

Prime Minister Sri Narendra Modi inaugurated Sri Sathya Sai Sowbhagyam - Centre for Human Development in Naya Raipur, Chhattisgarh, and also inaugurated a marble statue of Bhagawan Sri Sathya Sai Baba, on Sunday, February 21, 2016, in the august presence of Dr Raman Singh, Chief Minister of Chhattisgarh and Sri Venkaiah Naidu, Union Minister for Urban Development, Housing & Urban Poverty Alleviation and Parliamentary Affairs.

https://www.youtube.com/watch?v=zgYJMUNZbZs

5. The Sri Sathya Sai Sanjeevani International Centre for Child Heart Care & Research, located in Baghola, Delhi – Mathura Road, Palwal (Dist.) Haryana – 121102 , is a 200 bedded Super Specialty Hospital, providing Child Heart care TOTALLY FREE OF COST to all, irrespective of caste, religion, nationality and economic status.

https://srisathyasaisanjeevani.org/about/


6. Sri Sathya Sai Higher Secondary School



7. Sathya Sai Schools integrate educare with traditional curriculum promoting students with good character skilled in academic areas. Sai Baba established the first Sathya Sai School in India in 1968. By the early 1990s Sathya Sai Schools began to be established outside India, and Institutes of Sathya Sai Education (ISSE) were soon established to train teachers and assure quality. There are now 31 Institutes of Sathya Sai Education (ISSEs) in 31 countries, and 37 Sathya Sai Schools around the world.

http://www.sathyasai.org/about-us/education

No comments:

Post a Comment

Ambedkar hated Rajah for throwing him into a quandary.

https://swarajyamag.com/amp/story/politics%2Frajah-moonje-pact-the-forgotten-model-for-social-justice-and-integration-of-dalits There was a...